ప్రశాంతం

teluguone.com/comedy Provides latest Husband Wife Jokes, wife and   husband jokes, Funniest Husband Wife jokes and more..

 

 ప్రశాంతం

 

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా

అడిగాడు Judge.
"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.