వరుడు
మనమ్మాయికి మంచి అందగాడిని,
తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని
వరుడిగా తేవాలనుకుంటున్నాను"
భార్యతో చెప్పాడు రామబ్రహ్మం. "నిజం చెప్పారండీ ఈ విషయంలో
మాత్రం మా నాన్నలా మనం
తొందరపడకూడదు" చెప్పింది భార్య.