యాక్సిడెంట్లు అవుతాయా


యాక్సిడెంట్లు అవుతాయా

 

 

"ఆడపిల్లలు పక్కనుంటే ఫోజుకోసం

ఒంటిచేతితో కారు నడపకు"

అన్నాడు తండ్రి "

అలా నడిపితే యాక్సిడెంట్లు అవుతాయ్

కదా నాన్న..?!" అడిగాడు కొడుకు"

కాదురా బుద్ధిలేని వెధవా..!

నాలా నీకు పెళ్ళైపోతుంది..!"

అసలు విషయం చెప్పాడు  తండ్రి