Home » Jokes » Amma Kodite

Rating:             Avg Rating:       106 Ratings (Avg 2.5)

Amma Kodite

" ఎందుకురా ఏడుస్తున్నావు ?" అని బయట ఏడుస్తున్న తన కొడుకును

అడిగాడు తండ్రి.

" అమ్మ కొట్టింది డాడీ " అని ఏడుస్తూనే చెప్పాడు ఆ పిల్లాడు.

" మీ అమ్మ నన్నుకొడితే నేనెప్పుడైనా నీలాగా ఏడ్చాన ?" అని కొడుకుతో

అన్నాడు తండ్రి.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పిల్లాడు.