Home » Fun Corner » కొత్త బంతి దొరుకుతుందా

Rating:             Avg Rating:       183 Ratings (Avg 3.04)

కొత్త బంతి దొరుకుతుందా?

Big list of funny sports telugu jokes, athlete telugu jokes and much more

 

కొత్త బంతి దొరుకుతుందా?

సుజిత్‍కు ఇంటర్నెట్‍లో చాటింగ్ ద్వారా కోమల పరిచయమయ్యింది. వాళ్ళిద్దరి రుచులు, అభిరుచులు కలిసి పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా జరిగినాయి. ఒక రెండు నెలలు కాపురం బాగానే సాగింది. ఆ తరువాత సుజిత్‍కి తెలిసినది కోమలకి ఇంతక ముందే వివాహం అయ్యిందని. తనకు మోసం జరిగిందని కోర్టుకెక్కాడు సుజిత్.
కోర్టులో సుజిత్‍ని జడ్జి ప్రశ్నించసాగాడు :
జడ్జి : ఏం చేస్తుంటావు?
సుజిత్ : నేను క్రీడకారుడిని.
జ : Football, hockey, basket ball, volley ball,కబడ్డీ….. మొదలైనవి ఉన్నాయి కదా, మరి నీది ఏ క్రీడ?
సు :క్రికెట్
జ : క్రికెట్ లో ఏంటి? bowler, batsmen, wicket-keeper??
సు: bowler
జ:bowlingలో – fast bowler, medium face, slow, spinner రకాలు ఉన్నాయిగా మరి నువ్వేంటి?
సు : spinner
జ: మరి అదే కదయ్యా నీ ప్రాబ్లమ్ . Spinner చేతికి ఎప్పుడున్నా కొత్త బంతి దొరుకుతుందా?
జ:bowlingలో – fast bowler, medium face, slow, spinner రకాలు ఉన్నాయిగా మరి నువ్వేంటి?
సు : spinner
జ: మరి అదే కదయ్యా నీ ప్రాబ్లమ్ . Spinner చేతికి ఎప్పుడున్నా కొత్త బంతి దొరుకుతుందా?


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.