News | Movies | Reviews | Gallery | Videos | Photos | Cinema
 
 
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
 
  User Login |  Sign Up  |  Feedback |  Contact 
 
   
visionheights
Spicy Special
Movie Reviews
Cine News
Gossip
Titbits
Audio Songs
TV
Trailers
Articles
Interviews
Biography
Studio Roundup
Galleries
Wallpapers
Kingsize Photos
Drag Papers
Discover Images
Screen Savers
MP3 Audios
Vendithera
Gifts Shop
DVD Store
Sarasam
Vinodam
Grandalayam
 
send Dasara 2011 Special Gifts
Send Home Appliances gifts
Send Electronics N Durables gifts
Send Offer of the Day Gifts to India
send Dasara 2011 Special Gifts
 
Untitled Document
Tone Ads
puranalu
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
TeluguOne-Cinema Editorial Review on Nov 27 2009 More Reviews >> Telugu |   English 

Movie Name ఆర్య-2 TeluguOne's Rating : 3/5
Banner ఆదిత్య ఆర్ట్స్  
Producer ఆదిత్య బాబు,
బి.వి.యస్‌.యన్‌.ప్రసాద్‌
 
Director సుకుమార్  
Music దేవిశ్రీ ప్రసాద్  
Photography రాజశేఖర్  
Story
 
Dialouge
 
Lyrics చంద్రబోస్‌, వనమాలి,
కెదార్‌నాథ్‌
 
Editing మార్తాండ్ కె. వెంకటేష్
 
Art చిన్నా
 
Choreography
 
Action రామ్‌-లక్ష్మణ్‌
 
Star Cast అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్,
నవదీప్, శ్రద్ధాదాస్,
అజయ్, బ్రహ్మానందం,
ముకేశ్ ఋషి,
శాయాజి షిండే, శ్రీనివాస్ రెడ్డీ,
టార్జన్‌, రాధాకుమారి తదితరలు...
 

TeluguOne Rating
3/5
Release Date
27 నవంబర్ 2009
Story
ఆర్య (అల్లు అర్జున్‌), అజయ్‌ (నవదీప్‌)లు ఓ అనాధాశ్రమంలో పెరిగిన చిన్ననాటి స్నేహితులైనప్పటికీ ఆర్య అంటే అజయ్‌కి పడదు. అనాధ అయిన అజయ్‌ని ఓ ధనవంతుల కుటుంబం దత్తత తీసుకుంటుంది. దాంతో కోటీశ్వరుడిగా పెరిగిన అజయ్‌తో పాటే ఉంటానని అంటాడు ఆర్య. దాంతో తన సాప్ట్‌వేర్‌ కంపెనీలో అయిష్టంగానే ఉద్యోగం ఇస్తాడు అజయ్‌. అదే కంపెనీలో పనిచేస్తున్న గీత (కాజల్‌)ని అజయ్‌ ఆర్య ఇద్దరూ ప్రేమిస్తారు. అయితే అజయ్‌ కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు ఆర్య.



అజయ్‌, గీతలు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న సమయంలోనే కర్నూలులో ఉన్న గీత తండ్రి రాజిరెడ్డి (ముఖేష్‌ ఋషి) గీతకి తన ప్రత్యర్థి అయిన కేశిరెడ్డి (శాయాజీ షిండే) కొడుకు (అజయ్‌)తో పెళ్లి కుదుర్చుతాడు. రాత్రికి రాత్రే గీతని హైదరాబాదునుండి కర్నూలుకి తీసుకువస్తాడు రాజిరెడ్డి. దాంతో గీతని తీసుకువచ్చి అజయ్‌తో పెళ్ళి జరిపిస్తానని చెప్పి కర్నూలు బయలుదేరిన ఆర్య... కొన్ని కారణాల వల్ల తానే గీతని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో గీతని పెళ్ళి చేసుకుంటాడు. తాను పెళ్లి చేసుకున్నా అజయ్‌తో గీతని అమెరికాకి పంపించడానికి ఆర్య ప్రయత్నిస్తాడు.. చివరికి ఆర్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయన్నది మిగతా కథ.
Analysis
గతంలో వచ్చిన ఆర్య చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని ఊహించుకుని వెళితే నిరుత్సాహ పడక తప్పదు. అయితే ఈ చిత్రంలోని ఆర్య (అల్లు అర్జున్‌) కూడా చాలా చలాకీగా అందరినీ ఆహ్లాదపరిచేవిధంగానే కనిపిస్తాడు. దర్శకుడు సుకుమార్‌ చిత్రాన్ని రిచ్‌గా తెరకెక్కించారు. అయితే కథలో మరింత పట్టు ఉండిఉంటే బావుండేది. సాప్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌.ఆర్‌. దశావతారంగా బ్రహ్మానందం పాత్ర నవ్విస్తుంది.



TeluguOne Perspective
నటన-: ఆర్యగా అల్లు అర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆయన నటనలో మంచి ఈజ్‌ కనిపించింది. మునుపటి చిత్రాలకన్నా ఎనర్జిటిక్‌గా చేసాడు. ముఖ్యంగా డాన్స్‌లలో మరోమారు తన సత్తా చాటాడు. ఇక గీత పాత్రలో కాజల్‌ ఫర్వాలేదు. ఆర్య ఫ్రెండ్‌గా నటించిన నవదీప్‌ కూడా బాగానే చేసాడు. మిగతా పాత్రలలో బ్రహ్మానందం, అజయ్‌ల పాత్రలు నవ్విస్తాయి. ముఖ్యంగా విలన్‌గా కనిపించే అజయ్‌ ఈ చిత్రంలో కామెడీ విలన్‌గా బాగా చేసాడు.
సంగీతం-: దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీలేదు. పాటలు బావున్నాయి.
సినిమాటోగ్రఫీ-: చాలా బావుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బావుంది.
ఎడిటింగ్‌-: బావుంది.
ఫైట్స్‌-: రామ్‌ లక్షణ్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ వెరైటీగా ఉన్నాయి. రౌడీలని చితకబాదేటప్పుడు ఆర్య తన వెంట ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తీసుకువెళ్లడం, మరో సారి అంబులెన్సులని తీసుకెళ్లడం తాను చితకబాదినవారందరినీ అక్కడికక్కడే ట్రీట్‌మెంటు ఇవ్వడం లాంటి వెరైటీలు బావున్నాయి.
దర్శకత్వం-: సుకుమార్‌ దర్శకత్వం ఓకే.

Arya-2 in TeluguOne
More Reviews >> Telugu |  English   
 

Online-Shopping- teluguone.com
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne
   
  Copyright © 2000 - 2012, teluguone.com, All rights reserved