News | Movies | Reviews | Gallery | Videos | Photos | Cinema
 
 
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
 
  User Login |  Sign Up  |  Feedback |  Contact 
 
   
visionheights
Spicy Special
Movie Reviews
Cine News
Gossip
Titbits
Audio Songs
TV
Trailers
Articles
Interviews
Biography
Studio Roundup
Galleries
Wallpapers
Kingsize Photos
Drag Papers
Discover Images
Screen Savers
MP3 Audios
Vendithera
Gifts Shop
DVD Store
Sarasam
Vinodam
Grandalayam
 
send Dasara 2011 Special Gifts
Send Home Appliances gifts
Send Electronics N Durables gifts
Send Offer of the Day Gifts to India
send Dasara 2011 Special Gifts
 
Untitled Document
Tone Ads
puranalu
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
TeluguOne-Cinema Editorial Review on Jun 13 2009 More Reviews >> Telugu |   English 

Movie Name "నా స్టైలే వేరు" TeluguOne's Rating : 2.5/5

Banner దిషిర ప్రొడక్స్హన్స్
 
Producer మాగంటి గోపీనాథ్  
Director గొట్టిముక్కల రామ్‍ప్రసాద్‍
 
Music అనూప్‍ రూబెన్స్
 
Photography యస్‍.అరుణ్‍ కుమార్‍  
Story దిషిర ప్రొడక్షన్స్ యూనిట్‍  
Dialouge కోనవెంకట్
 
Lyrics సుద్దాల అశోక్ తేజ,భాస్కరభట్ల రవికుమార్‍,చిర్రావూరి
 
Editing కోటగిరి వెంకటేశ్వరరావు
 
Art
 
Choreography సుచిత్రా చంద్రబోస్‍
 
Action విజయ్
 
Star Cast డాక్టర్‍ రాజశేఖర్‍‍, భూమిక,ఆలీ,విజయకుమార్‍‍,ఆహుతిప్రసాద్,గిరిబాబు,రఘుబాబు,రవి,దేవరాజ్‍,అన్నపూర్ణ,రజిత,సురేఖా వాణి,జీవా,చలపతిరావు,బెనర్జీ తదితరులు...
 
TeluguOne Rating
2.5/5

Release Date
12-6-2009
Story
శివరాం(డాక్టర్‍ రాజశేఖర్)ఒక లాయర్‍.అతని తండ్రి ఒక మేజిస్ట్రేట్‍ (చలపతిరావు),అన్న(బెనర్జీ)ఎసిపి.కానీ శివరాం 'లా'ప్రాక్టీస్ మానేసి జానీ (ఆలీ)తో కలసి పచ్చి తాగుబోతుగా మారతాడు.దానికి కారణం అతను చేసుకోవాలనుకున్న అమ్మాయి చనిపోవటమే.దానికి తన కుటుంబం కూడా కారణమని నమ్ముతాడు శివరాం.పార్వతి (భూమిక)విశ్వనాథ్‍(విజయకుమార్‍) అనే ఒక కోటీశ్వరుడి కూతురు.శివరామ్ గుండె ఆపరేషన్‍  కోసం అమెరికా వెళ్తాడు.అప్పుడు పార్వతిని ఎవరో చంపబోతున్నారని ఆమె దగ్గర పనిచేసే ప్రవీణ్‍ అనే వ్యక్తి చెప్పటంతో,ఆమె అక్కడ నుండి పారిపోటానికి ప్రయత్నిస్తుండగా ఆమెను కిడ్నాప్ చేస్తారు.అప్పుడామె తనను బంధించిన రూం నుండి ఎవరికో ఫోన్ చేస్తే ,ఆ ఫోన్ కాల్‍ శివరాంకి వస్త్రుంది.అక్కడి నుంచి శివరామ్ ఆమెను తప్పించి తన ఇంటికి తీసుకువస్తాడు.కానీ ఆమెను తీసుకువెళటానికి ఆమె ఇంటి నుంచి మనుషులు వస్తే,'నేను శివరాంని పెళ్ళిచేసుకున్నానని"పార్వతి చెపుతుంది.పార్వతి తండ్రి అమెరికా నుండి వస్తున్నాడని ప్రవీణ్‍ ఫోన్ చేయటంతో పార్వతిని ప్రవీణ్‍ కి అప్పగించటానికి శివరాం తెస్తూండగా,అక్కడ ప్రవీణ్‍ బలవంతంగా పార్వతిని తీసుకెళతాడు.ఆ తర్వాత పార్వతి తండ్రి వచ్చి శివరాంతో నా కూతురిని పంపించమంటే, ఆమె నీ కూతురు కాదు నా భార్య అని చెప్పటంతో కోపం వచ్చిన పార్వతి తండ్రి వెళ్ళిపోతాడు.పార్వతిని కిడ్నాప్ చేసిన ప్రవీణ్‍ ఫోన్‍ చేసి శివరాంని పార్వతి తండ్రి నుండి 5కోట్లు తీసుకు రమ్మని లేకుంటే ఆమెను చంపేస్తాననీ చెపుతాడు.ఆ తర్వాతేం జరిగింది...అనేది మిగిలిన కథ.
Analysis
 దర్శకుడిగా రామ్ ప్రసాద్ బాగానే తీశాడు.కాకపోతే కథ క్లైమాక్స్ లో కొంచెం కన్ ఫ్యూజన్ కలుగుతుంది.కథ కొత్తదేం కాకపోయినా, కథనంలోనయినా కొత్తదనం ఉంటే బాగుండేది.ప్రేక్షకుడికి ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రారంభమై,సస్పెన్స్ చిత్రమనిపిస్తూ,దాన్లో క్రైమ్ ఎలిమెంట్‍ ని జోడిస్తూ చివరికి ఇది దేనికీ సంబంధం లేని చిత్రంగా చూపించటం ఈ చిత్రంలోని పెద్దలోటు.శివరాం పాత్ర తాగుతూ ఉంటూనే చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది.అదేమంటే అదొక లాయర్ పాత్రన్నారు.మందు కొట్టాక లాయర్‍ అయినా లయ్యర్‍ అయినా ఒకటే.ఇది చాలా సింపుల్ పాయింట్.ఇక  హీరో అన్న అయిన బెనర్జీ పాత్ర ఈ చిత్రంలో అనవసరం.దానికొక పరమావధిలేదు.అలాంటి పాత్రలు కొన్నీ చిత్రంలో ఉన్నాయి.యమ్.యల్‍‍.ఎ.పాత్ర కూడా అలాంటిదే.

నటన - ఇక నటన విషయానికొస్తే రాజశేఖర్‍ షరా మామూలుగానే నటించాడు.భూమిక ఈ చిత్రంలో కూడా అందంగానే కనిపించింది.అలాగే నటించింది కూడా.ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆలీ పాత్ర.కుంటోడిగా కనిపిస్తూనే పాటల్లో ఆలీ బ్రహ్మాండంగా చేశాడు.మిగిలిన వారంతా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారనే చెప్పాలి.

సంగీతం - అనూప్ రూబెన్స్ సంగీతంలో కొత్తదనం వినిపించలేదు.అన్నీ విన్న పాటలుగానే అనిపించాయి.ఇక రీ-రికార్డింగ్‍ కాస్త ఫరవాలేదు.

సినిమాటోగ్రఫీ - ఒక పాటలో పట్టపగలు ఆరు  హెచ్.యమ్.లైట్లు పెట్టి చిత్రీకరించటం వల్ల ప్రయోజనం ఏమిటో అర్థం కాదు.కొన్ని సీన్లలో లైటింగ్‍ డల్‍గా
కనిపిస్తుంది.అలాగే ఒక్కో పాటలో కూడా లైటింగ్‍ అలాగే ఉంది. మొత్తానికి కెమెరా వర్క్  ఈజ్ నాట్‍ అప్ టు ది మార్క్.

ఎడిటింగ్‍ - ఈ డిపార్ట్ మెంట్‍ ఒకటి ఈ సినిమాలో బాగుంది.

ఆర్ట్ - ఒ.కె.

యాక్షన్ - ఫరవాలేదు.
TeluguOne Perspective
ఇది ఏ తరహాకి చెందిన చిత్రమో మనకర్థం కాదు.అన్ని ఎలిమెంట్లూ కలగలిపి తీశారు.చూసితీరాల్సిన చిత్రమేం కాదు.
More Reviews >> Telugu |  English   
 

Online-Shopping- teluguone.com
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne
   
  Copyright © 2000 - 2012, teluguone.com, All rights reserved