పరిచయం : కర్ణాటక రాష్ట్రంలోని మంగులూరునగరానికి- చెందిన ఐశ్వర్యా రాయ్,1994లో ప్రపంచ సుందరి కిరీటం నెగ్గటం ద్వారా భారత దేశమంతటా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 1996లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ తమిళ చిత్రం (ఇది తెలుగులో ఇద్దరు అనే పేరుతో విడుదల అయ్యింది.) ద్వారా ఈమె సినీరంగంలోకి ప్రవేశించింది. 1997లో జీన్స్ అనే మరో తమిళ చిత్రంలో కూడా నటించింది. ఆ తరువాత ఈమె హిందీ చిత్రాలకే పరిమితమైపోయింది. తెలుగులో ఈమె కనిపించిన ఒకే ఒక చిత్రం రావోయి చందమామా. ఆ చిత్రంలో ఈమె నాగార్జున సరసన ఒక ప్రత్యేక గీతంలో నర్తించిన ఈ అందాల ముద్దగుమ్మ బర్త్‌డే సందర్భంగా ఐశ్వర్యాయ్ ఫ్రొఫైల్ మీ కోసం... ప్రొఫైల్ : * పేరు : ఐశ్వర్యా రాయ్