Bhakti Home
monday tuesday wednesday thursday friday saturday sunday
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
Untitled Document
Untitled Document
:: Home :: Bhakti
SaiBaba Jeevita
 
E-book
° Saibaba Jeevitha Charitra 1
° Saibaba Jeevitha Charitra 2
° Saibaba Jeevitha Charitra 3
° Saibaba Jeevitha Charitra 4
° Saibaba Jeevitha Charitra 5
° Saibaba Jeevitha Charitra 6
° Saibaba Jeevitha Charitra 7
° Saibaba Jeevitha Charitra 8
° Saibaba Jeevitha Charitra 9
° Saibaba Jeevitha Charitra10
° Saibaba Jeevitha Charitra11
° Saibaba Jeevitha Charitra12
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
more devotional songs...
icon
Sadanandakaram Sai Satchidananda Swaroopam | Saibaba Chaleesa | Telugu Devotional | Telugu Bhakti | Sai Baba Haratulu | Sai Wallpapers | Saibaba Pics | Saibaba stories | Saibaba Mahtyam | Saibaba jeevitha charitra | sainadhudu | Baba | Shridi Saibaba
సదానందకరం .... సాయి సచ్సిదానంద స్వరూపం

శ్రీ సాయి ఎలాంటి వారు?
బాబా జ్ఞానమూర్తి. వైష్ణవులకు వి ట లుడు.... శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు.
బాబా క్లిష్టతరమైన సంసారాన్ని జయించారు.
బాబాకు శాంతమే భూషణం .మౌనమే అలంకారం.
బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు.
బాబా నిత్యం అత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు.
బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు.
బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది.
బాబా పలుకులు అమృత బిందువులు.

sai baba

బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు.బాబాకు అందరూ సమానులే.
బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు.
బాబా అందరికీ ప్రభువు, యజమాని.
బాబా సమాధి స్తితి నుండీ మరలువారు కాదు.
బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు... పాడేవారు.
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామ స్మరణ.
బాబా ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా!
బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం.
బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక.
బాబా ది సచ్చిదానంద స్వరూపం. నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు.
బాబా గురించి ఇంత తెలిసినా ఎవరికీ ఏమీ తెలియదు.

 
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne